వామ్మో..  బీచ్ లో రెచ్చిపోయిన శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉంది.

ఇటీవల రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో అదరగొడుతుంది.

తాజాగా గోవా వెళ్లిన శ్రీముఖి అక్కడ బీచ్ లో బోల్డ్ ఫోటోషూట్ చేసింది.

నీళ్ళల్లో వైట్ షర్ట్, షార్ట్ నిక్కర్ తో శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.