పొట్టి నిక్కర్లో పరువాలు పరుస్తున్న పాయల్..

RX 100 సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది పాయల్ రాజ్‌పుత్

ఆ తర్వాత విడుదలైన సినిమాలు పెద్ద హిట్స్ కాకపోయినా పాయల్‌కి వరుస అవకాశాలు వస్తున్నాయి.

పంజాబీ భామ అయిన పాయల్ తన బోల్డ్ ఫొటోలతో మరింత పాపులర్ అయింది.

తెలుగులో ఓ రేంజ్‌లో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి ఓకే చెప్తుండటంతో అమ్మడికి అవకాశాలు బానే ఉన్నాయి.

ఇటీవలే మంచు విష్ణు సరసన జిన్నా సినిమాలో నటించిన పాయల్ రాజ్‌పుత్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి.

తాజాగా ఓ సినిమా సాంగ్ షూట్ జరగగా అందులో పొట్టి నిక్కర్లో బోల్డ్‌గా చేసింది. అదే బోల్డ్‌తో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దీంతో పొట్టి నిక్కర్, షార్ట్ టాప్‌లో ఉన్న పాయల్ ఫోటోలు వైరల్ గా మారాయి.