ఆ డ్రెస్ ఏంటి అంటూ మిస్ వరల్డ్‌ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
మిస్ వరల్డ్, నటి మానుషీ చిల్లర్ తాజాగా ఓ అవార్డు వేడుకకి వెరైటీ డ్రెస్ వేసుకొచ్చింది.
ఒక సైడ్ కాలు మొత్తం కనపడేలా, పైన ఎద అందాలు మొత్తం చూపించేలా, వెనుక పరదా కట్టుకున్నట్టు ఓ క్లాత్.. ఇలా డిఫరెంట్ గా ఆ డ్రెస్ ఉంది.
ఈ డ్రెస్ తో నడవటానికి కూడా ఇబ్బంది పడింది మానుషీ.
దీంతో నెటిజన్లు ఆ డ్రెస్ ఏంటి, డ్రెస్ వేసుకున్నావా, కప్పుకున్నావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.