పెళ్ళికి రెడీ అయిన బిగ్‌బాస్ భామ..

రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో నేషనల్ లెవెల్ లో ఎన్నో పథకాలు సాధించిన నేహా చౌదరి యాంకర్ గా మారింది.

IPL, ప్రో కబడ్డీలకి తెలుగులో యాంకర్ గా చేసి స్పోర్ట్స్ స్పెషల్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.

పలు టీవీ షోలకి కూడా యాంకరింగ్ చేసింది నేహా చౌదరి.

ఇటీవలే తెలుగు బిగ్ బాస్ లో పాల్గొని త్వరగానే బయటకి వచ్చేసింది.

తాజాగా తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అనిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్టు నేహా తెలిపింది. కానీ ఆ అనిల్ ఎవరో చూపించలేదు.