పంజాబీ భామ వామిక గబ్బి..
హిందీ సినిమాలతో వెండితెరకు పరిచమైంది.
ఆ తరువాత పంజాబీ, తెలుగు, మలయాళ కూడా నటించింది.
తెలుగులో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన..
భలే మంచి రోజు సినిమాలో నటించింది.
కాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.
దీంతో ఫోటోషూట్‌లతో సందడి చేస్తుంటుంది.
తాజాగా వైట్ డ్రెస్ అదరగొట్టే ఫోటోలను షేర్ చేసింది.